అక్రమ వలసదారులపై అమెరికా సీరియస్ | US Immigration Crackdown Explained
అమెరికా ప్రభుత్వం మరో 104 మంది భారతీయ అక్రమ వలసదారులను దేశానికి పంపించింది. ఈ వలసదారులు శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అధికారుల ప్రకారం, వీరిలో 33 మంది గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ వలసదారులు వివిధ మార్గాల ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ నిర్బంధానికి గురయ్యారు. వీరిలో కొంతమంది మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో మార్గంగా వెళ్లినట్లు సమాచారం. విమానాశ్రయానికి చేరుకున్నవారిని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యే […]